మచిలీపట్నం మెడికల్ కాలేజికి పింగళి వెంకయ్య పేరు
- మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల పేరు మార్పు
- పేరు మార్పుపై ప్రతిపాదన చేసిన వైద్య విద్య డైరెక్టర్
- జీవో జారీ చేసిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ, ఈ జీవో తీసుకువచ్చారు.