ఇంద్ర టీంకి చిరు సత్కారం... ఫొటో ఇదిగో!

Chiranjeevi facilitates Indra movie team
  • నాటి హిట్ చిత్రాలు ఇటీవల రీ రిలీజ్
  • విశేషంగా ఆదరిస్తున్న ఆడియన్స్
  • తాజాగా ఇంద్ర రీ రిలీజ్
ఇటీవల కాలంలో నాటి హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తుండడం తెలిసిందే. ఇలా మళ్లీ రిలీజైన చిత్రాలు భారీగా వసూళ్లు రాబడుతుండడం విశేషం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర మూవీ కూడా రీ రిలీజ్ అయింది. 

ఈ ఈ నేపథ్యంలో, ఇంద్ర టీమ్ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో సందడి చేసింది. దర్శకుడు బి.గోపాల్, నిర్మాల అశ్వినీదత్, రచయితలు పరుచూరి బ్రదర్స్, కథా రచయిత చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మలను చిరంజీవి తన నివాసంలో ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Indra Team
Facilitation

More Telugu News