పాఠశాలల వేళలను మారుస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు
- ప్రాథమిక పాఠశాలలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమయం మార్పు
- అరగంట ముందుకు జరిపిన తెలంగాణ విద్యాశాఖ
- హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పాత పనివేళలు కొనసాగుతాయని వెల్లడి
అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ పాఠశాలలు ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.