కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు,, ఫోటోలు ఇవిగో
- భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన టీటీడీ జేఈఓ, అధికారులు
- అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న బాబు
- సీఏంను చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు







