ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు... వివరాలు ఇవిగో!

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు... వివరాలు ఇవిగో!

Transfers for IAS Officers in AP
  • ఒకేసారి 21 మంది ఐఏఎస్ లకు స్థానచలనం
  • కొందరిని కలెక్టర్లుగా, కొందరిని జేసీలుగా బదిలీ
  • మరికొందరిని ఇతర ఉన్నత పదవులకు బదిలీ
ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బదిలీ అయిన ఐఏఎస్ లు వీరే...

పేరు
హోదా
జిల్లా/శాఖ /సంస్థ
లక్ష్మీషాజిల్లా కలెక్టర్తిరుపతి
అభిషిక్త కిశోర్జిల్లా కలెక్టర్అన్నమయ్య
కె. శ్రీనివాసులుజిల్లా కలెక్టర్నంద్యాల
జిలానీ సమూన్జిల్లా కలెక్టర్శ్రీకాకుళం
ప్రవీణ్ ఆదిత్యజాయింట్ కలెక్టర్కాకినాడ
అంబేద్కర్జాయింట్ కలెక్టర్మన్యం
రోణంకి గోపాలకృష్ణజాయింట్ కలెక్టర్ప్రకాశం
కె. కార్తీక్జాయింట్ కలెక్టర్విజయనగరం
ఆదర్శ్ రాజీందరన్జాయింట్ కలెక్టర్నెల్లూరు
భావనజాయింట్ కలెక్టర్అల్లూరి
మయూర్ అశోక్జాయింట్ కలెక్టర్విశాఖపట్నం
రేఖారాణికార్యదర్శిపబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ 
హరితమేనేజింగ్ డైరెక్టర్ఏపీయూఎఫ్ఐడీసీ 
ఆర్. గోవిందరావుఅడిషనల్ డైరెక్టర్సర్వే సెటిల్మెంట్స్ 
ఇళక్కియాఅడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్పోలవరం ప్రాజెక్టు 
రోణంకి కూర్మనాథ్డైరెక్టర్విపత్తు నివారణ శాఖ 
వెంకట రమణారెడ్డిఎండీగృహ నిర్మాణ శాఖ 
తమీమ్ అన్సారియామున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్శ్రీకాకుళం
అదితీ సింగ్మున్సిపల్ కమిషనర్తిరుపతి
బాలాజీరావుడైరెక్టర్మున్సిపల్ శాఖ 
విశ్వనాథంఅడిషనల్ కమిషనర్జీవీఎంసీ 
Advertisement
IAS
Transfers
Andhra Pradesh

More Telugu News