దిల్లంతా గల్లంతైనదే... రవితేజ 'ఈగిల్' నుంచి మరో గీతం విడుదల
- రవితేజ, కావ్యా థాపర్ జంటగా 'ఈగిల్'
- కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం
- నేడు రెండో సింగిల్ ను తీసుకువచ్చిన చిత్రబృందం
'ఈగిల్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.