దీపావళి సందర్భంగా మనవళ్లకు కానుకలు ఇచ్చిన రజనీకాంత్
- రజనీ ఇంట ఘనంగా దీపావళి
- మనవళ్లు యాత్ర, లింగాలతో కలిసి వేడుకలు జరుపుకున్న 'తలైవర్'
- నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు
రజనీకాంత్ ప్రస్తుతం కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో 'మొయిద్దీన్ భాయ్' అనే పవర్ ఫుల్ పాత్రలో రజనీ నటిస్తున్నారు.

