Chandrababu: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల... వివరాలు ఇవిగో!

Chandrababu health bulletin released
షార్ట్స్‌లో చూడండి
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నేడు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు 7 రకాల వైద్య పరీక్షలు జరిపారు. ఈ వివరాలతో కూడిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు బరువును బులెటిన్ లో పేర్కొనలేదు.

బులెటిన్ ఇలా ఉంది...

1. రక్తపోటు- 140/80
2. శరీర ఉష్ణోగ్రత- సాధారణం
3. నాడి- 73
4. ఆక్సిజన్ శాచ్యురేషన్- 96 శాతం
5. హృదయ స్పందన- ఎస్1 , ఎస్2
6. ఊపిరిత్తులు- సాధారణం
7. శారీరక క్రియాశీలత- బాగుంది
Go Back to Shorts
Chandrababu
Health Bulletin
Rajahmundry Jail
TDP

More Telugu News