అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం
- డా. పద్మజ, వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం
- శుక్రవారం రాత్రి నగరంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన వేడుక
- నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు


