రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'లో వైఎస్ భారతి, విజయమ్మ పాత్రలు పోషించింది వీరే!
- 'వ్యూహం' టీజర్ విడుదల
- భారతి పాత్రను పోషించిన మలయాళ నటి మానస
- విజయమ్మ పాత్రలో సురభి ప్రభావతి
2.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది. ట్రైలర్ లో వైఎస్ భారతి పాత్రను పోషించిన నటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు వర్ధమాన మలయాళ నటి మానస రాధాకృష్ణన్. ఆమె ఇప్పటికే తెలుగులో ఒక సినిమా చేసింది. ఆనంద్ దేవరకొండ చిత్రం 'హైవే'లో మూవీలో మానస నటించింది. విజయమ్మ పాత్రలో సురభి ప్రభావతి నటించారు.