వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ ప్యాన్ ఇండియా సినిమా
- సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం
- ధనుష్ తో ‘సర్’ సినిమాతో ఆకట్టుకున్న వెంకీ
- మహానటి, సీతారామంతో టాలీవుడ్ కు చేరువైన దుల్కర్
సర్ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.