అఖిల్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ఏజెంట్
- మరో యాక్షన్ పోస్టర్ విడుదల
- ఈ నెల 28న విడుదల కాబోతున్న స్పై థ్రిల్లర్
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఐదు భాషల్లో వస్తున్న సినిమా
ఇందులో బ్లాస్ట్ అవుతున్న ఓ భవనం నుంచి అఖిల్ కిందికి దూకుతున్న యాక్షన్ ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 28న తెలుగు, హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.