విజయనగరంలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి
- ఏపీకి కొత్త వైద్య కళాశాల
- 150 సీట్లతో విజయనగరం మెడికల్ కాలేజి
- 2023-24 నుంచి బోధన
- త్వరలో మరో 4 వైద్య కళాశాలలు
త్వరలోనే మరో 4 వైద్య కళాశాలలకు అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఏడాదే నాలుగు కళాశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు ఉంటాయని వివరించింది.