హాకీ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన భారత్
- న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్
- ఓటమిపాలైన భారత్
- నిర్ణీత సమయానికి 3-3తో స్కోరు సమం
- పెనాల్టీ షూటవుట్లో భారత్ 4-5తో ఓటమి
షూటవుట్లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ మిస్ చేయడం భారత్ కు ప్రతికూలంగా మారింది. ఇక భారత్ వర్గీకరణ మ్యాచ్ లో జపాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 26న జరగనుంది.