రతన్ టాటా, చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ లకు సేవారత్న అవార్డును అందించిన ఆరెస్సెస్
- సామాజిక సేవకు గుర్తింపుగా సేవారత్న అవార్డులు
- అవార్డు అందుకున్న వారిలో ఏపీకి చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్
- కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రతన్ టాటా
అయితే ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ప్రకటనలో ఆరెస్సెస్ తెలిపింది. తమ దాతృత్వంలో సమాజానికి నిస్వార్థంగా వెలకట్టలేని సేవలందించిన వారిని ఈ పురస్కారాలను అందిస్తున్నట్టు వెల్లడించింది.