టీడీపీ అధికార ప్రతినిధిగా కావలి గ్రీష్మ నియామకం.. అభినందనలు చెప్పిన కేశినేని శ్వేత
- మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ
- 2017లోనే రాజకీయ రంగ ప్రవేశం
- ఇటీవలే టీడీపీ అధికార ప్రతినిధిగా నియామకం
- మంగళగిరిలో అచ్చెన్నను కలిసిన గ్రీష్మ
- ఆ పదవికి గ్రీష్మ అర్హురాలేనన్న కేశినేని శ్వేత
ఈ క్రమంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును గ్రీష్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి అప్పగించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత... ఆ పదవికి అర్హురాలివేనంటూ గ్రీష్మకు అభినందనలు తెలిపారు.