Andhra Pradesh: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో నేడు వైఎస్ జగన్ భేటీ

AP CM Jagan will meet AP Hight Court Chief Justice Prashanth Kumar today
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటీపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
YS Jagan
AP High Court
Justice prashanth Kumar Mishra

More Telugu News