చిరంజీవి, రామ్ చరణ్ ల సిందాట... భలే భలే బంజారా పాట... ఆచార్య నుంచి కొత్త సాంగ్ విడుదల
- చిరంజీవి, కొరటాల కాంబోలో ఆచార్య
- కీలకపాత్రలో రామ్ చరణ్
- చిరు, చరణ్ లపై భలే భలే బంజారా పాట
- మణిశర్మ సంగీతానికి రామజోగయ్య సాహిత్యం
ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.