ప్రభుత్వ సలహాదారు సజ్జల కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం
- కర్నూలు జిల్లాలో ఘటన
- ఓ పెళ్లి కోసం వచ్చిన సజ్జల
- ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
- వెనుక వస్తున్న వాహనాలు ఢీకొన్న వైనం
- సజ్జల సురక్షితం
కర్నూలు జిల్లాలోని కృష్ణానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ లో ఉన్న సజ్జల సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సజ్జల ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వచ్చారు.