Anasuya: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ లేటెస్ట్ వీడియో.. మీరూ చూడండి!

Anasuya video going viral
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ
  • సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న హాట్ యాంకర్
  • వైరల్ అవుతున్న అనసూయ తాజా సెల్ఫీ వీడియో

హాట్ యాంకర్ గా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ... సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. తాజాగా 'పుష్ప' సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించింది. రవితేజ తాజా చిత్రం 'ఖిలాడీ'లో కూడా ఆమె నటించింది.

మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ... క్రమం తప్పకుండా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో మీరు కూడా చూసేయండి.  

  • Loading...

More Telugu News