డిసెంబరు 4 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు.. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి
- బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు
- అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు
- ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
అనంతపురం, కర్నూలు, విజయనగరం, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.