గతరాత్రి ఓ సంగీత దర్శకుడి బర్త్ డే పార్టీలో పాల్గొన్న పునీత్ రాజ్ కుమార్... వీడియో ఇదిగో!
- పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
- గుండెపోటుకు గురైన నటుడు
- తీవ్ర విషాదంలో కన్నడ ప్రజలు
- రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం
కాగా, పునీత్ అంత్యక్రియలు ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. పునీత్ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.