మహిళా సామాజిక కార్యకర్తను చితకబాదిన తాలిబన్లు
- కాబూల్ లో మహిళల నిరసనలు
- అడ్డుకున్న తాలిబన్లు
- మహిళ అని చూడకుండా సామాజిక కార్యకర్తపై దాడి
- గాయాలతో కనిపించిన మహిళ
అటు, టోలో న్యూస్ కూడా ఈ అంశంపై స్పందించింది. కాబూల్ లో నిరసనకారులు దేశాధ్యక్ష భవనం దిశగా కదులుతుండడంతో తాలిబన్లు అడ్డుకున్నారని, వారిపై బాష్పవాయువు ప్రయోగించారని వెల్లడించింది. నేడు జరిగిన ఈ నిరసనలను నిలువరించేందుకు ఓ దశలో తాలిబన్లు తుపాకీలకు పనిచెప్పినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆఫ్ఘన్ మహిళలు తరచుగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.