‘కాళేశ్వరం’పై డిస్కవరీ డాక్యుమెంటరీ!
- 25న రాత్రి 8 గంటలకు ప్రసారం
- ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట డాక్యుమెంటరీ
- డాక్యుమెంటరీని నిర్మించిన హైదరాబాద్ వ్యక్తి
కాగా, ఈ డాక్యుమెంటరీని హైదరాబాద్ కు చెందిన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స నిర్మించారు. ఇప్పటికే ఆయన పలు రచనల ద్వారా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.