డేవిడ్ వార్నర్ పై హీరోయిన్ ఈషా రెబ్బా సెటైర్లు!
- ఆదివారం నాడు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్
- సూపర్ ఓవర్ లో నువ్వెందుకు బ్యాటింగ్ కు వెళ్లావు?
- ట్విట్టర్ లో ప్రశ్నించిన ఈషా రెబ్బా
"వార్నర్ అన్నా... ఇదేంటి? సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు నువ్వెందుకు వెళ్లావు? బెయిర్ స్టో, సుచిన్ ను ఎందుకు కాదన్నావు? నువ్వు ప్రయోగాలు చేయాలనుకుంటే డ్రీమ్ 11లో చేసుకో" అని వ్యాఖ్యానించింది. ఆమె కామెంట్లను చూసిన మిగతా వారు, టెన్షన్ వద్దంటూ, ఇంకా మ్యాచ్ లు ఉన్నాయంటూ ఈషారెబ్బను ఓదార్చే ప్రయత్నం చేశారు.