హీరోయిన్ ఫొటోకు 'హాట్' అంటూ ఎమోజీ పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరో
- ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ చేసిన దిశా పటానీ
- హీరో టైగర్ ష్రాఫ్ కామెంట్ వైరల్
- దిశాతో ఆయన డేటింగ్?
వారిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్ లో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిశా పటానీ ఫొటోకు ఆయన హాట్ ఎమెజీలు పోస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ పెళ్లికి హాజరైన ఫొటోను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇటువంటి కామెంట్ చేశాడు. ఇటీవలే దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పింది. ఆయన పట్ల తనకు ఆరాధనా భావం ఉందని, ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. సినీ పరిశ్రమలో కాకుండా వేరే స్నేహితులెవరూ లేరని చెప్పింది. ప్రస్తుతం వారిద్దరూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.