అమెరికాలో మళ్లీ ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి.. నిన్న ఒక్కరోజులో ఏకంగా 91,295 కేసులు
- 90 లక్షలు దాటిపోయిన కరోనా కేసులు
- బ్రెజిల్‌లో 54,96,400 కేసులు
- ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజులో 47,000 కేసులు
- యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ
కాగా, అమెురికా తర్వాత 80,88,851 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్ 54,96,400 కేసులతో మూడో స్థానంలో ఉంది. నిన్న బ్రెజిల్‌లో 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, రెండో వేవ్ మొదలైన ఫ్రాన్స్, యూకేల్లోనూ కరోనా విజృంభణ ఉద్ధృతంగా వుంది. నిన్న ఫ్రాన్స్ లో ఏకంగా 47,000 కేసులు నమోదుకాగా యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.