కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం.. హీరోయిన్ కు సమన్ల జారీ!
- రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేసిన అధికారులు
- రాత్రిలోగా సీసీబీ విచారణకు హాజరు కావాలని ఆదేశం
- ఇప్పటికే రాగిణి స్నేహితుడిని అరెస్ట్ చేసిన అధికారులు
మరోవైపు కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి.