మన వ్యవస్థలు ఇంతే.. పెద్దపెద్ద నేతలనే లొంగదీశాయి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
- నిమ్మగడ్డ నేర్పిన నీతి ఏమిటి?
- మెల్లమెల్లగా మబ్బుల్లోంచి నేలపైకి దిగి వస్తున్నారు
- నిమ్మగడ్డ నియామకంపై స్పందిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ నేత
కాగా, ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ గత అర్ధరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ కాగా, నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు.