'మెరిసేదంతా బంగారం కాదని ఎవరు చెప్పారు?'.. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫొటో షూట్!

11-07-2020 Sat 20:02
  • గోల్డెన్ కలర్ డ్రెస్ లో అదరగొట్టిన లక్ష్మి
  • ఇన్స్టాలో ఫొటోలను షేర్ చేసిన మంచువారమ్మాయి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
Manchu Lakshmi latest photo shoot

మంచువారి వారసురాలిగా సినీరంగంలోకి ప్రవేశించిన మంచు లక్ష్మి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. దీంతోపాటు టీవీ షోలు కూడా చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును పొందింది. తాజాగా ఆమె చేసిన ఒక ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్డెన్ కలర్ టైట్ డ్రెస్సులో లక్ష్మి అదరగొట్టింది. ఈ పిక్స్ ను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. 'మెరిసేదంతా బంగారం కాదని ఎవరు చెప్పారు?' అని ఆమె క్యాప్షన్ కూడా పెట్టింది. కింద వీడియోలో ఫొటోలను మీరూ చూడండి.