బంగారం ధరలో ఆల్ టైమ్ న్యూ రికార్డ్!
- వరుసగా రెండో రోజూ రికార్డు
- రూ. 48,829కి పది గ్రాముల ధర
- ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు 1,801 డాలర్లకు చేరిక
కాగా, ఔన్సు బంగారం ధర ఈ ఉదయం ఆసియా మార్కెట్లో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా రెండో దశ కేసులు పలు దేశాల్లో విజృంభిస్తున్న వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ సేఫ్ గా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండటంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి యూఎస్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 19.30 డాలర్లు పెరగడం గమనార్హం.