'గోపాల గోపాల' దర్శకుడికి పవన్ గ్రీన్ సిగ్నల్
- గతంలో వచ్చిన 'గోపాల గోపాల' హిట్
- 'కాటమ రాయుడు'కి లభించని ఆదరణ
- మూడో సినిమాకి సన్నాహాలు
ఈ నేపథ్యంలో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని ఒక కథను పవన్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ హీరోగా కిషోర్ కుమార్ పార్థసాని 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించగా, 'గోపాల గోపాల'కి మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు చేయనున్నది మూడో సినిమా అన్నమాట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.