పెళ్లికి వెళుతూ కావాలనే ఇంత హడావుడి చేశారు: చంద్రబాబుపై బొత్స విసుర్లు
- విశాఖలో చంద్రబాబు తీరు సరికాదన్న బొత్స
- ఎయిర్ పోర్టు పరిణామాలతో వైసీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
- రాయలసీమ వెళ్లినా బాబుకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యలు
ఉత్తరాంధ్ర ప్రజలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు స్వాగతం పలుకుతారా? రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ఇదే పరిస్థితి ఎదుర్కోక తప్పదు అని వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు విశాఖలో పార్టీ ముఖ్యనేత అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహానికి హాజరవ్వాల్సి ఉంది. అయితే తీవ్ర నిరసనల కారణంగా చంద్రబాబును పోలీసులు విశాఖ నుంచి హైదరాబాద్ పంపించేశారు.