ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కేఎల్ రాహుల్.. పదో స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ
- టీ20 ర్యాంకులు సవరించిన ఐసీసీ
- న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో ప్రదర్శనతో రెండో ప్లేస్ నిలుపుకొన్న రాహుల్
- దేశాల వారీగా పాక్ టాప్.. టీమిండియా నాలుగో స్థానం

టాప్ లో పాక్ బ్యాట్స్ మన్
టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ తర్వాత మూడో ప్లేస్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నిలిచాడు.20 బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్.. ఆల్ రౌండర్ల విభాగంలో అదే దేశానికి చెందిన మహమ్మద్ నబి టాప్ లో ఉన్నారు.