మా నాన్న ధైర్యశాలి...దయామయుడు: పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్
- ఆయనది విలక్షణ వ్యక్తిత్వం
- తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డ ఆయన
- ఆయనను నాన్నా అని పిలవడానికి ఎంతో గర్విస్తాను
‘కేసీఆర్ గొప్ప చరిష్మా గల నాయకుడు. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్వపడతాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నాకు ఆదర్శం. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు కలకాలం ప్రజాసేవలో ఉండాలి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.