పవన్ రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకోవాలి: వైసీపీ నేత జక్కంపూడి రాజా సలహా
- రాష్ట్ర పరిస్థితులపై పవన్ కల్యాణ్ కు అవగాహన లేదు
- పవన్ తన యాక్టింగ్ ను ఆపేయాలి
- అమరావతిలో రైతులకు ఎవరూ ఇబ్బంది కలిగించొద్దు
రాజధాని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని జక్కంపూడి ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు, పవన్ లు తమ వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై పవన్ కల్యాణ్ కు అవగాహన లేదంటూ.. పవన్ తన యాక్టింగ్ ను ఆపేయాలని పేర్కొన్నారు. పవన్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.