కూతురు హిందూ సంప్రదాయాన్ని అనుకరించిందన్న కారణంతో టీవీ పగులగొట్టిన పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం
- భారత టీవీ చానల్లో హారతి ఇచ్చే దృశ్యం చూసిన అఫ్రిదీ కుమార్తె
- తాను కూడా పళ్లెం తీసుకుని హారతి ఇచ్చిన చిన్నారి
- ఆగ్రహంతో రగిలిపోయిన అఫ్రిది
అంతేకాదు, తాను కూడా ఓ పళ్లెం తీసుకుని హారతి ఇవ్వడాన్ని అనుకరించింది. ఓ హిందూ సంప్రదాయాన్ని తన కుమార్తె అనుకరించడాన్ని అఫ్రిది భరించలేకపోయాడు. పట్టలేని ఆగ్రహంతో ఆ టీవీ పగులగొట్టేశాడట! ఈ ఘనకార్యం గురించి అఫ్రిదీనే స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ షోలో అఫ్రిది ఈ విషయం చెప్పగా, అక్కడున్న ప్రేక్షకులు అదేదో గొప్ప పని అయినట్టు పగలబడి నవ్వారు.