14 ఏళ్ల క్రితం ఇదే రోజున గవాస్కర్ రికార్డును అధిగమించిన సచిన్
- గవాస్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన సచిన్
- టెస్టుల్లో 35వ సెంచరీ నమోదు
- తన కెరీర్లో మొత్తం 100 సెంచరీలు సాధించిన సచిన్
అంతర్జాతీయ కెరీర్లో సచిన్ 100 శతకాలను సాధించాడు. ఇందులో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో ఇప్పటికే 43 శతకాలను నమోదు చేశాడు. వన్డేల్లో సచిన్ రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి మరెంతో సమయం పట్టేలా లేదు.