దిశ కుటుంబసభ్యులకు న్యాయం జరిగింది: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్
- దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్
- నేరస్థుడు తప్పించుకునేటప్పుడు పోలీసులకు వేరే మార్గం ఉండదు
- ఈ ఘటనపై స్పందించిన భూపేశ్ బగేల్
ఉన్నావో, దిశ ఘటనలు అత్యంత బాధాకరం: కేంద్ర మంత్రి స్మతి ఇరానీ
ఉన్నావో, దిశ ఘటనలపై లోక్ సభలో ఈరోజ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ మాట్లాడుతూ, ఈ ఘటనలు అత్యంత బాధాకరమని, వీటిని రాజకీయం చేయొద్దని సూచించారు. తెలంగాణ పోలీసులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభినందించారు.