ముగిసిన టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం... పలు నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం
- విజయవాడలో సమావేశం
- అమరావతి ప్రధాన అజెండాగా చర్చ
- సమావేశానికి హాజరుకాని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం
టీడీపీ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం దూరంగా ఉన్నాయి. టీడీపీ మొత్తం 17 పార్టీలను ఆహ్వానించగా, సీపీఐ నుంచి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు. రాజధాని ప్రాంత రైతులు కూడా ఈ సమావేశానికి తరలివచ్చారు.