పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై గంటా స్పందన
- ఇదంతా అసత్య ప్రచారం
- పార్టీ మారాలనే ఆలోచన నాకు లేదు
- నేను టీడీపీలోనే ఉంటా
గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారని... దీంతో, ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందనే కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత బీజేపీలోకి గంటా వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది.