ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఎం జగన్ ఆగ్రహం?
- పార్లమెంట్ లో ఇంగ్లీష్ మీడియంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి
- ఇంగ్లీష్ మీడియంను అడ్డుకుంటే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకున్నట్లే..
- ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే.. పార్టీ పరంగా చర్యలు?
ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవడమేనని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని జగన్ అన్నట్లు తెలుస్తోంది.