'ప్రతిరోజూ పండగే' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేసింది
- గ్రామీణ నేపథ్యంలో సాగే 'ప్రతిరోజూ పండగే'
- భారీ తారాగణంతో రూపొందుతున్న సినిమా
- డిసెంబర్ 20వ తేదీన విడుదల
"మెరిశాడే మెరిశాడే పసివాడై మెరిశాడే .. మురిశాడే మురిశాడే సరదాలో మునిగాడే .." అంటూ ఈ పాట సాగుతోంది. బంధాలు .. అనుబంధాల విలువలను చాటుతూ, అందరూ కలిసుండటమే అసలైన పండగ అనే అర్థం వచ్చేలా ఈ పాట సాగుతోంది. తమన్ సంగీతం .. కెకె సాహిత్యం .. శ్రీకృష్ణ ఆలాపన బాగున్నాయి. భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.