సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయిపల్లవి ఫ్యూచర్ ప్లాన్స్
- 'బుర్రకథ' ఒకరోజు ఆలస్యం
- పారితోషికం పెంచిన కథానాయిక
* ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన 'బుర్రకథ' చిత్రం విడుదల ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాల్సివుండగా, ఒకరోజు ఆలస్యంగా అంటే 29న విడుదల చేస్తున్నారు.
* 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' హిట్టవడంతో ఆ చిత్రంలో కథానాయికగా నటించిన కైరా అద్వానీకి బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో అమ్మడు పారితోషికాన్ని అమాంతం పెంచేసి, డబుల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కైరాకు కోటి లోపులోనే పారితోషికాన్ని చెల్లించారు.