సర్ఫరాజ్ ‘ఆవలింత' పొటోను ఓ రేంజ్ లో వాడేస్తున్న సైబరాబాద్ పోలీసులు
- సైబరాబాద్ పోలీసుల వినూత్న ప్రచారం
- నిద్రను ఆపుకుని డ్రైవింగ్ చేయొద్దని సూచన
- పోలీసుల ఆలోచనకు నెటిజన్ల ఫిదా.. ప్రశంసలు

ఓ పేద్ద సైన్ బోర్డును సర్ఫరాజ్ ఫొటోతో డిజైన్ చేయించిన పోలీసులు.. ‘నిద్ర వస్తుంటే దాన్ని ఆపుకుని మరీ డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్’ అని సూచించారు. దీంతో పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సైబరాబాద్ పోలీసుల ఆలోచన భేష్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.