ORR: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరి మృతి

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ఔ పరిధిలోని టర్ రింగ్ రోడ్డులో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తుక్కుగూడ వద్ద గల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యాచారానికి చెందిన మాధవరెడ్డి, రఘుమారెడ్డి అనే వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
ORR
Maheswaram
Car
Accident
Madhava Reddy
Raghuma Reddy
Police

More Telugu News