ఎక్కడ చూసినా ఎన్డీయే హవా... ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వెనుకంజ!
- కమలనాథులపై ఓటర్ల ఆపేక్ష
- కాషాయదళానికి స్పష్టమైన ఆధిక్యం!
- దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత!
న్యూస్ నేషన్ సర్వేలో సైతం ఇవే ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ కు 118 నుంచి 126 సీట్లు, ఇతరులకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేశారు. దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే బీజేపీకి ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం అందించినట్టు అర్థమవుతోంది.