ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందన్న ప్రశ్నకు నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో అక్కడి ప్రజలకు తెలుసు
- ఏ పార్టీపై విశ్వాసం ఉందో నా నోటితో చెప్పను
- గుంటూరులో కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువ
తెలుగు వాళ్లు డబ్బుల కోసం ఓట్లు వేస్తారని దేశ, విదేశాల్లో చెప్పుకుంటున్నారని, మన పరువు మనమే తీసుకునే స్థాయికి దిగజారుతున్నామని అన్నారు. గుంటూరులో అయితే కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువని, ఇంకా, నిజాయతీ గల నాయకులు ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుని ఉంటే, వారు ఎటు వైపు మొగ్గు చూపారో వాళ్లే సీఎం అవుతారని చెప్పారు.