'అర్జున్ సురవరం' విడుదల తేదీ ఖరారు
- తమిళంలో హిట్ కొట్టిన 'కనితన్'
- నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి
- ఈ నెల 17వ తేదీన విడుదల
అంతేకాకుండా ఒక వైపున 'జెర్సీ' .. మరో వైపున 'కాంచన 3' జోరుగా వసూళ్లు రాబడుతుండగా థియేటర్లకు రావడం అంత కరెక్ట్ కాదని భావించారు. అందువలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో 'కనితన్' పేరుతో ఘనవిజయాన్ని సాధించిన ఈ సినిమా, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.