తొలిసారి కొడుకు, కూతురితో కలిసి ఓటేసి మురిసిపోయిన సచిన్ టెండూల్కర్
- మహారాష్ట్రలో నేడు పోలింగ్
- ముంబయిలో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ
- అందరూ ఓటేయాలంటూ పిలుపునిచ్చిన క్రికెట్ దేవుడు
ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ, అర్జున్, సారాలతో కలిసి ఓటు వేయడం వల్ల ఈసారి ఎన్నికలు తనకు ఎంతో ప్రత్యేకం అని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. కాగా, సచిన్ వ్యాఖ్యలను బట్టి అర్జున్, సారాలకు కొత్తగా ఓటు హక్కు వచ్చినట్టు అర్థమవుతోంది.